Kia Syros: కియా సైరోస్.. ప్రీమియం ఫీచర్స్ తో బాక్సీ లుక్ కాంపాక్ట్ ఎస్ యూవీ-in pics all new kia syros breaks cover heres what it looks like from the inside out ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kia Syros: కియా సైరోస్.. ప్రీమియం ఫీచర్స్ తో బాక్సీ లుక్ కాంపాక్ట్ ఎస్ యూవీ

Kia Syros: కియా సైరోస్.. ప్రీమియం ఫీచర్స్ తో బాక్సీ లుక్ కాంపాక్ట్ ఎస్ యూవీ

Dec 19, 2024, 09:09 PM IST Sudarshan V
Dec 19, 2024, 09:09 PM , IST

Kia Syros: గ్లోబల్ లాంచ్ లో భాగంగా కియా సైరోస్ ను భారత్ లో కూడా ఆవిష్కరించారు. ఇది బాక్సీ లుక్ కాంపాక్ట్ ఎస్ యూవీ. కియా నుంచి వచ్చిన ఐదవ ఎస్యూవీ ఇది. కియా సైరోస్ సోనెట్, సెల్టోస్ ఎస్ యూవీల కేటగిరీల మధ్య ఉంటుంది.

భారత మార్కెట్లో కియో సైరోస్ ను కియా ఆవిష్కరించింది. ఇది బాక్సీ టైప్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. దీని డిజైన్ కియా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ 9 తరహాలో ఉంటుంది.

(1 / 6)

కియా సైరోస్ భారత్ లో కియా నుంచి వచ్చిన ఐదో ఎస్యూవీ. ఇది ఫీచర్స్, దర పరంగా కియా సక్సెస్ ఫుల్ మోడల్స్ అయిన కియా సెల్టోస్ కి, కియా సోనెట్ కి మధ్య ఉంటుంది.

(2 / 6)

కియా సైరోస్ డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా వెనుకవైపు డిజైన్ ఆసక్తికరంగా ఉంటుంది. కియా సైరోస్ రియర్ సైడ్ లో ఎత్తుపై ఏర్పాటు చేసిన డీఆర్ఎల్స్, స్టాప్ ల్యాంప్స్ ఉంటాయి. కింది వైపు బ్లాక్ క్లాడింగ్ ఉంటుంది.

(3 / 6)

కియా సైరోన్ హెడ్ ల్యాంప్స్ ఎల్ షేప్ డిజైన్ లో ఉంటాయి. ఇందులోనే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్ ఎల్ఈడీలు ఉంటాయి. హుడ్ ఎడ్జ్ లో ఒక బ్లాక్ స్ట్రిప్ ఉంటుంది. ఇందులో17 అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి.

(4 / 6)

కియా సైరోస్ లో ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ వెనుక 30 అంగుళాల ట్రినిటీ పానొరమిక్ డ్యుయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇది డ్రైవర్ డిస్ ప్లే గా, ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్ గా పని చేస్తుంది.

(5 / 6)

కియా సైరోస్  క్యాబిన్ లో వెంటిలేటెడ్ సీట్లు (ముందు, వెనుక రెండూ), స్లైడింగ్, రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ చేయడానికి పుష్ బటన్, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, వైర్లెస్ ఛార్జర్, ట్విన్ యుఎస్బీ సి పోర్ట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, పనోరమిక్ సన్రూఫ్ ఉన్నాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు