New year resolutions: న్యూ ఇయర్ సందర్భంగా 7 బెస్ట్ రెజొల్యూషన్స్-7 best resolutions for the new year 2025 you will achieve desired goals ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  New Year Resolutions: న్యూ ఇయర్ సందర్భంగా 7 బెస్ట్ రెజొల్యూషన్స్

New year resolutions: న్యూ ఇయర్ సందర్భంగా 7 బెస్ట్ రెజొల్యూషన్స్

Dec 19, 2024, 09:35 PM IST Sudarshan V
Dec 19, 2024, 09:35 PM , IST

New year resolutions: కొత్త సంవత్సరం వచ్చేముందు చాలా మంది నెక్ట్స్ ఇయర్ సాధించాల్సిన లక్ష్యాలను, చేసుకోవాల్సిన హెల్తీ హ్యాబిట్స్ ను న్యూ ఇయర్ రిజొల్యూషన్స్ గా తీసుకుంటారు. వచ్చే సంవత్సరం మీకు ఉపయోగపడే తీర్మానాల ఐడియాల లిస్ట్ ను మీ కోసం తీసుకువచ్చాం.

ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను ఇచ్చే అలవాట్లను చేసుకోవడానికి కొత్త సంవత్సర ఆరంభాన్ని ప్రారంభంగా చేసుకుందాం. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఐడియాస్ తో కొత్త సంవత్సరం ప్రారంభిద్దాం.

(1 / 8)

ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను ఇచ్చే అలవాట్లను చేసుకోవడానికి కొత్త సంవత్సర ఆరంభాన్ని ప్రారంభంగా చేసుకుందాం. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఐడియాస్ తో కొత్త సంవత్సరం ప్రారంభిద్దాం.(shutterstock)

డిజిటల్ డిటాక్స్: స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, టీవీ వంటి డివైజెస్ పై స్క్రీన్ టైమ్ తగ్గించి, చాన్నాళ్లుగా చదవాలనుకున్న బుక్స్ ను లిస్ట్ ఔట్ చేసుకుని చదవండి.

(2 / 8)

డిజిటల్ డిటాక్స్: స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, టీవీ వంటి డివైజెస్ పై స్క్రీన్ టైమ్ తగ్గించి, చాన్నాళ్లుగా చదవాలనుకున్న బుక్స్ ను లిస్ట్ ఔట్ చేసుకుని చదవండి.(shutterstock)

పొదుపు: భవిష్యత్ అనూహ్య అవసరాల కోసం ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పొదుపు ప్రారంభించండి.

(3 / 8)

పొదుపు: భవిష్యత్ అనూహ్య అవసరాల కోసం ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పొదుపు ప్రారంభించండి.(shutterstock)

ప్రయాణం: ఈ సంవత్సరం మీరు చాన్నాళ్లుగా వెళ్లాలనుకున్న ప్రదేశానికి వెళ్లడానికి ప్లాన్ సిద్ధం చేయండి. 

(4 / 8)

ప్రయాణం: ఈ సంవత్సరం మీరు చాన్నాళ్లుగా వెళ్లాలనుకున్న ప్రదేశానికి వెళ్లడానికి ప్లాన్ సిద్ధం చేయండి. (shutterstock)

పాజిటివ్ గా ఉండండి: నెగెటివిటీని దూరం చేసుకుని, సానుకూల దృక్ఫథాన్ని పెంపొందించుకోండి.

(5 / 8)

పాజిటివ్ గా ఉండండి: నెగెటివిటీని దూరం చేసుకుని, సానుకూల దృక్ఫథాన్ని పెంపొందించుకోండి.(shutterstock)

కుటుంబం: కుటుంబంతో సమయాన్ని గడుపడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

(6 / 8)

కుటుంబం: కుటుంబంతో సమయాన్ని గడుపడానికి ప్రాధాన్యత ఇవ్వండి.(shutterstock)

మీ కోసం సమయం: మీరు మర్చిపోయిన మీ ఇష్టాఇష్టాలు, మీ హాబీలను గుర్తు తెచ్చుకోండి. వాటికోసం సమయం కేటాయించండి.

(7 / 8)

మీ కోసం సమయం: మీరు మర్చిపోయిన మీ ఇష్టాఇష్టాలు, మీ హాబీలను గుర్తు తెచ్చుకోండి. వాటికోసం సమయం కేటాయించండి.(shutterstock)

యోగా: యోగా, వర్కౌట్స్, వాకింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రారంభించండి.

(8 / 8)

యోగా: యోగా, వర్కౌట్స్, వాకింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రారంభించండి.(shutterstock)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు