తెలుగు న్యూస్ / ఫోటో /
Top Horror Thriller Movies 2024: ఈ ఏడాది హాలీవుడ్ టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఐఎండీబీ రేటింగ్స్ ప్రకారం..
- Top Horror Thriller Movies 2024: హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. అందులోనూ హాలీవుడ్ నుంచి ఈ జానర్ లో వచ్చే సినిమాలకు అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మరి ఐఎండీబీ రేటింగ్స్ ప్రకారం 2024లో వచ్చిన టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఏవో చూడండి.

(1 / 11)
Top Horror Thriller Movies 2024: ఈ ఏడాది హాలీవుడ్ నుంచి చాలానే హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటిలో బెస్ట్ ఏవో చూద్దాం.
(3 / 11)
Top Horror Thriller Movies 2024: స్పీక్ నో ఈవిల్ హారర్ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో 6.8 రేటింగ్ ఉంది.
(4 / 11)
Top Horror Thriller Movies 2024: ది సబ్‌స్టాన్స్ మూవీకి ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
(5 / 11)
Top Horror Thriller Movies 2024: స్ట్రేంజ్ డార్లింగ్ అనే ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో 7.1 రేటింగ్ ఉంది. ఈ మూవీ కూడా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
(7 / 11)
Top Horror Thriller Movies 2024: మ్యాగ్జీన్ (Maxxxine) అనే ఈ హారర్ మూవీ కూడా ఈ ఏడాది వచ్చిన బెస్ట్ హారర్ సినిమాల్లో ఒకటి.
(9 / 11)
Top Horror Thriller Movies 2024: ఓడిటీ అనే ఈ హాలీవుడ్ హారర్ మూవీకి ఐఎండీబీలో 6.7 రేటింగ్ ఉండగా.. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
(10 / 11)
Top Horror Thriller Movies 2024: ఇట్స్ వాట్స్ ఇన్‌సైడ్ అనే హారర్ మూవీకి ఐఎండీబీలో 6.6 రేటింగ్ ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా చూడొచ్చు.
ఇతర గ్యాలరీలు