తెలుగు న్యూస్ / ఫోటో /
Krithi Shetty: బ్లూ శారీలో కృతిశెట్టి హాట్ ట్రీట్ - గ్లామర్ డోస్ పెంచిన ఉప్పెన బ్యూటీ
Krithi Shetty: తొలి మూవీ ఉప్పెన నుంచి ట్రెడిషనల్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది కృతిశెట్టి. ఎక్స్‌పోజింగ్, గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటోంది. హీరోయన్ల మధ్య పోటీ కారణంగా కృతిశెట్టి తన రూట్‌ను మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
(1 / 5)
తాజాగా బ్లూ కలర్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అందాలతో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కృతిశెట్టి. .
(2 / 5)
ఈ కొత్త ఫొటోల్లో గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ లుక్‌లో అభిమానులను కృతిశెట్టి మెస్మరైజ్ చేసింది.
(3 / 5)
ఈ ఏడాది విడుదలైన ఏఆర్ఎమ్ మూవీతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. హిస్టారికల్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ వంద కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది.
(4 / 5)
తెలుగులో ఉప్పెన తర్వాత అరడజనుకు పైగా సినిమాలు చేసినా కృతిశెట్టి హిట్టు దక్కించుకోలేకపోయింది.
ఇతర గ్యాలరీలు