కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం-mercury nakshatra transit these zodiac signs luck and good time will start before new year ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Published Dec 19, 2024 01:51 PM IST Anand Sai
Published Dec 19, 2024 01:51 PM IST

  • Mercury Nakshatra Transit : జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు తెలివితేటలు, వాక్కు, చదువులు, వ్యాపారానికి కారకునిగా పరిగణిస్తారు. గ్రహాల రాకుమారుడిగా పరిగణించబడే బుధుడు డిసెంబర్ 24న నక్షత్రం మారనున్నాడు.

జాతకంలో బుధుడు బలమైన స్థానంలో ఉన్నట్లయితే వృత్తి, ఉద్యోగం, చదువు మొదలైన వాటిలో మంచి విజయాన్ని పొందుతారు. డిసెంబర్ 24న బుధుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి వెళ్తాడు. దాని ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తుంది. కానీ కొంతమంది చాలా అదృష్టవంతులు అవుతారు. బుధ సంచారంతో డిసెంబర్ 24 నుండి ఏ రాశి వారికి అదృష్టం కలగబోతుందో చూద్దాం.

(1 / 4)

వృషభ రాశి వారికి బుధుడు సంచారం వలన వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో మంచి విజయం. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు గుడ్‌న్యూస్ అందుకుంటారు.

(2 / 4)

సింహ రాశి వారికి బుధ సంచారం కొత్త ఆదాయాన్ని తెస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. చాలా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మంచి ఫలితాలనిస్తుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు దొరుకుతుంది. వ్యాపారస్తుల ప్రణాళికలు సఫలమవుతాయి. విద్యార్థుల చదువులో సమస్యలు పరిష్కారమవుతాయి. మనసు ఆనందంగా ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో మీరు శుభవార్త అందుకుంటారు.

(3 / 4)

తుల రాశి వారు బుధగ్రహ సంచారం వల్ల పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. ప్రారంభించే ఏ పని అయినా విజయవంతం అవుతుంది. ధన సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. దాన ధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు చాలా మంచిది. కొన్ని పెద్ద ప్రాజెక్టులలో పెట్టుబడి పెడతారు. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంటుంది.

(4 / 4)

ఇతర గ్యాలరీలు