తెలుగు న్యూస్ / ఫోటో /
Rashmika Mandanna: దీపికా పదుకోణ్ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో హీరోయిన్‌గా రష్మిక మందన్న
Rashmika Mandanna:యానిమల్, పుష్ప 2తో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకున్నది రష్మిక మందన్న. ఈ రెండు సక్సెస్‌లతో ఆమె పేరు సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో మారుమ్రోగిపోతుంది.
(1 / 6)
యానిమల్ సక్సెస్‌తో బాలీవుడ్‌లో రష్మికకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. తాజాగా హిందీలో ఓ సీక్వెల్‌కు ఈ బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
(2 / 6)
దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటించిన కాక్‌టెయిల్ మూవీకి పదమూడేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది.
(4 / 6)
2012లో రిలీజైన కాక్‌టెయిల్‌లో సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోణ్ హీరోహీరోయిన్లుగా నటించారు. 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 125 కోట్ల కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
(5 / 6)
కాక్ టెయిల్ 2లో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మేలో ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతుంది.
ఇతర గ్యాలరీలు