AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో ముసురు, పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు-low pressure in the bay of bengal is making landfall along the coast heavy rains in several districts today ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో ముసురు, పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో ముసురు, పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

Dec 19, 2024, 06:53 AM IST Bolleddu Sarath Chandra
Dec 19, 2024, 06:53 AM , IST

  • AP Rains Update: నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బుధవారానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్యంగా పయనిస్తూ గురువారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు రానుంది. దీని ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. శుక్రవారం కూడా అల్పపీడన ప్రభావం కొనసాగనుంది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ఈ  క్రమంలో శుక్రవారానికి ఉత్తర కోస్తా వైపు పయనిస్తోంది. ఇది తీరం దాటుతుందా? లేక సముద్రంలో ఇంకా బలపడు తుందా? లేదా భూ ఉపరితలం మీదుగా బలహీనపడుతుందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కోస్తాలో వర్గాలు మొదలయ్యాయి. గురువారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలుకురుస్తాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేశారు. 

(1 / 8)

బుధవారం రాత్రి విశాఖ పట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్గాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తీవ్ర అల్పప్ డనం ప్రభావంతో గురువారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట వర్షాలు కురుస్తాయి.

(2 / 8)

గురువారం విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతిభారీ, శ్రీకాకుళం, అల్లూరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 

(3 / 8)

నెల 20వ తేదీన ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్గాలు, శ్రీకాకుళం, మన్నం, విజయనగరం జిల్లాల్లో అరువక్కడా జారీన ర్గాలు మురుస్తాయని పేర్కొంది. తీవ్ర అలదీకునం కొన్ని వైపు రానున్న క్రమంలో గురువారం కోస్తా తీర ప్రాంతాల్లో 20, 21 తేదీల్లో ఉతరాంధ్ర మత్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ  హెచ్చరించింది.

(4 / 8)

డిసెంబర్19న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు మరియు విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(5 / 8)

డిసెంబర్19న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు మరియు విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
డిసెంబర్ 20న  శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  పార్వతీపురం మన్యం,  అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(6 / 8)

అల్పపీడనం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పంట కోతల కాలం కావడంతో  కోతలు చేపట్టొద్దని హెచ్చరించింది. ధాన్యం పాడవకుండా వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. 

(7 / 8)

అల్పపీడన ప్రభావంతో కోస్తా అంతట ఆకాశం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు