Tangallapalli Tribal Welfare School| బాత్‌రూంలో స్నానం చేస్తుంటే.. PET జ్యోత్స్న వేధింపులు
- సిరిసిల్ల జిల్లా తంబళ్లపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. తమ పాఠశాలలోని పీఈటీ తమని వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాత్‌రూంలో స్నానం చేస్తుంటే ఆలస్యం ఎందుకు అవుతుందంటూ P.E.T జ్యోత్స్నవేధిస్తోందంటూ విద్యార్థినుల రోదిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నినదిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని వారికి న్యాయం చేస్తామని నిరసనను నిలువరించారు.