Professor Spreading Paganism In SV University| ప్రొఫెసర్ అన్యమత ప్రచారం వార్తలు-tirupati bajrang dal complains that a professor is spreading paganism in sv university ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Professor Spreading Paganism In Sv University| ప్రొఫెసర్ అన్యమత ప్రచారం వార్తలు

Professor Spreading Paganism In SV University| ప్రొఫెసర్ అన్యమత ప్రచారం వార్తలు

Dec 03, 2024 02:36 PM IST Muvva Krishnama Naidu
Dec 03, 2024 02:36 PM IST

  • ఎస్వీ యూనివర్సిటీలో అన్యమత ప్రచారం వార్తలు కలకలం రేపాయి. ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ చెంగయ్య అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఓ ఆడియో లీకైంది. ప్రొఫెసర్ చెంగయ్య క్లాసులో విద్యార్థులకు ఇతర మతాల గురించి చెప్తున్నారంటూ ఆడియో వైరల్ అవుతోంది. దీంతో ఆగ్రహించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు, చెంగయ్యపై వీసీకి ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌ను డిపార్ట్‌మెంట్ నుంచి బయటకు లాక్కొని వచ్చేందుకు ప్రయత్నించడంతో యూనివర్సిటీలో ఉద్రికత్త తలెత్తింది.

More