Peddapalli district: నువ్వు నాకు నచ్చావు అన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు-a young man from sultanabad peddapalli district cheated a young woman in the name of love ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Peddapalli District: నువ్వు నాకు నచ్చావు అన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు

Peddapalli district: నువ్వు నాకు నచ్చావు అన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు

Dec 03, 2024 01:16 PM IST Muvva Krishnama Naidu
Dec 03, 2024 01:16 PM IST

  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకి నచ్చావని వెంటబడ్డ యువకుడు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు మహిళలతో కలిసి ఆమె ధర్నాకు దిగింది. తన ప్రియుడితో వివాహం జరిపించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

More