
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక మందన్నా షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్ల దృష్టిన ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో రష్మిక మందన్నా వేలికి డైమండ్ రింగ్ ఉండటంతో అది విజయ్ దేవరకొండతో జరిగిన ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటూ టాక్ నడుస్తోంది.



