Earthquake strikes in telugu states| తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు-earthquake strikes in telugu states ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Earthquake Strikes In Telugu States| తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

Earthquake strikes in telugu states| తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

Dec 04, 2024 10:32 AM IST Muvva Krishnama Naidu
Dec 04, 2024 10:32 AM IST

  • తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి జనం పరుగులు తీశారు. విజయవాడలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పట్టణం, పరిసర గ్రామాల్లో భూమి కంపించింది. ఇటు హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది.

More