Sukumar Speech at Pushpa 2 | ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏడ్చేసిన అల్లు అర్జున్, సుకుమార్-allu arjun cried at the pushpa 2 pre release event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sukumar Speech At Pushpa 2 | ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏడ్చేసిన అల్లు అర్జున్, సుకుమార్

Sukumar Speech at Pushpa 2 | ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏడ్చేసిన అల్లు అర్జున్, సుకుమార్

Dec 03, 2024 10:50 AM IST Muvva Krishnama Naidu
Dec 03, 2024 10:50 AM IST

  • హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ని తలుచుకొని దర్శకుడు సుకుమార్‌ కన్నీళ్లు పెట్టేశారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించిన ప్రి రిలీజ్‌ వేడుక భావోద్వేగంతో నిండిపోయింది. ముఖ్యంగా సుకుమార్‌, అల్లు అర్జున్‌ దాంతోపాటు సుకుమార్‌ సతీమణి తబితా ఇలా అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. సుకుమార్‌ దర్శకత్వంలో రష్మిక మందన్నా జోడీగా అల్లు అర్జున్‌ పుష్ప 2 ది రూల్‌ సినిమా చేశారు. ఇప్పటికే ట్రైలర్‌, టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 4వ తేదీన విడుదలకు సిద్ధమైంది.

More