తెలంగాణ సర్కార్ మరో కొత్త స్కీమ్ - 'నేతన్నకు భరోసా' మార్గదర్శకాలివే
'తెలంగాణ నేతన్నకు భరోసా” పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రెండు సార్లు ప్రోత్సాహకం అందిస్తారు. గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు రూ 18,000, అనుబంధ కార్మికులకు రూ. 6,000 జమ చేస్తారు.
రూ. 6 వేల కోట్లు... 5 లక్షల మందికి 'యువ వికాసం' రుణాలు - ఈ 8 విషయాలు తెలుసుకోండి
తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికో యంగ్ ఇండియా పాఠశాల.. ఒక్కో స్కూల్‌కు రూ.200కోట్లు మంజూరు
జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్దిదారులకు రుణాల పంపిణీ, క్యాటగిరీ 1, 2 లబ్దిదారులకు తొలి విడతలో రుణాలు…
రాజీవ్ యువ వికాసంపై బిగ్ అప్డేట్, జూన్ 2 లబ్దిదారులకు మంజూరు పత్రాలు