tg welfare schemes: తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ సంక్షేమ పథకాలు
తెలుగు న్యూస్  /  అంశం  /  తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

Latest tg welfare schemes Photos

ఈ స్కీమ్ కింద 160కి పైగా విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అగ్రోస్, ట్రాన్స్ పోర్ట్ కేటగిరిలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అర్హతలకు అనుగుణంగా.. యూనిట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ యూనిట్ పై ఎంత వరకు రాయితీ వస్తుందో కూడా వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. https://demo4.cgg.gov.in/TGOBMMSESSFORMS/ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

TG Rajiv Yuva Vikasam Scheme : 'రాజీవ్ యువ వికాసం స్కీమ్' దరఖాస్తులు - యూనిట్ల వివరాలను ఇలా చెక్ చేసుకోండి

Saturday, March 22, 2025

పేదలకు రేషన్‌ కార్డులపై సన్న బియ్యంను ఉగాది నుంచి సరఫరా చేసేందకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా గతంలోనే సన్న బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినా.. సన్న బియ్యం లేని కారణంగా వాయిదా వేసి ఉగాది నుంచి అందజేస్తామని ప్రకటించింది.

TG Ration Supply : సన్న బియ్యం సరఫరాకు ముహూర్తం ఖరారు.. ఉగాది నాడు ప్రారంభించనున్న సీఎం

Saturday, March 22, 2025

రెండు జాబితాలతో పాటు ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది.  కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించింది. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని వారు కూడా… అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉండనుంది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ - గ్రామ‌ సభ‌ల్లో 2 రకాల జాబితాలు..! తాజా నిర్ణయాలివే

Sunday, January 19, 2025

తెలంగాణలో సంక్రాంతికి అటు ఇటుగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం.. ఎంపికకు ముందే లబ్ధిదారులకు శుభవార్త.. తక్కువ ధరకే స్టీల్, సిమెంట్!

Thursday, December 26, 2024

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకం షెడ్యూల్ ఇదే, లబ్దిదారుల జాబితా ఎప్పుడంటే?

Sunday, November 3, 2024