Y S Sharmila Reddy: జగన్ అవినీతి, నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించా
- అదానీ వద్ద జగన్ తీసుకున్న 17 వందల 50 కోట్ల ముడుపుల వ్యవహారంపై ACBకి ఫిర్యాదు చేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ రోజు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. బొత్స తీరు పచ్చ కామెర్లు వచ్చినట్లు ఉందన్నారు. తాను నిజంగా పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ అడుగుకూడా బయట పెట్టడన్నారు.