Eco Friendly Ganesh: హైదరాబాద్‌లో 17 వేల కొబ్బరికాయలతో వినాయకుడు-eco friendly ganesh idol made using 17000 coconuts in hyderabad city ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Eco Friendly Ganesh: హైదరాబాద్‌లో 17 వేల కొబ్బరికాయలతో వినాయకుడు

Eco Friendly Ganesh: హైదరాబాద్‌లో 17 వేల కొబ్బరికాయలతో వినాయకుడు

Sep 02, 2022 05:40 PM IST Mahendra Maheshwaram
Sep 02, 2022 05:40 PM IST

  • coconut idol of ganesh hyderabad:హైదరాబాద్ నగరం(లోయర్ ట్యాంక్ బండ్)లో కొబ్బరికాయలతో తయారు చేసిన వినాయకుడిని ఏర్పాటు చేశారు. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా రూపొందించినట్లు నిర్వహకులు చెప్పారు. గణపతిని తయారు చేసేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా తయారీదారులను రప్పించారు. ఇందుకోసం 17 వేల కొబ్బరికాయలను వినియోగించారు. మరోవైపు ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ వీడియోనూ మీరు వీక్షించి షేర్ చేయండి…..

More