Interesting video in NDA meeting|ప్రత్యేక కుర్చీ వద్దన్న టీడీపీ అధినేత చంద్రబాబు
- చంద్రబాబు సంస్కారంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పురందేశ్వరికి గౌరవం ఇస్తూ.. తనకు వేసిన ప్రత్యేక కుర్చీని చంద్రబాబు తీయించారు. తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని వాళ్లు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన చంద్రబాబు చెప్పారు. ఇదీ చంద్రబాబు సంస్కారం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి.