Tamannah Marriage | పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. అతడితోనే ఫిక్స్..!-tamannaah and vijay varma are getting ready to get married ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tamannah Marriage | పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. అతడితోనే ఫిక్స్..!

Tamannah Marriage | పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. అతడితోనే ఫిక్స్..!

Nov 14, 2023 11:36 AM IST Muvva Krishnama Naidu
Nov 14, 2023 11:36 AM IST

  • హీరోయిన్ తమన్నా ఒకవైపు బిజీబిజీగా గడుపుతూనే మరోవైపు పెళ్లి గురించి ఆలోచిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ప్రతి ఫంక్షన్ లోనూ ఇద్దరూ కలిసే వస్తూ ఉన్నారు. ఎక్కువ కాలం ప్రేమ, పెళ్లికి గ్యాప్ తీసుకోకుండా ఉండాలని తమన్నా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లోని పెద్దలను సైతం ఒప్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. సెట్స్ మీద ఉన్నవి పూర్తి అవ్వగానే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి గురించి ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఇక ఎప్పుడు డేట్ చెబుతుందో చూడాలి.

More