దీపికా పదుకోన్ వీడియోను నేను లైక్ చేయలేదు.. ఇన్‌స్టాగ్రామ్ దానికదే చేసింది: తమన్నా పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఉన్న ఓ రీల్ ను తమన్నా లైక్ చేయడంతో సందీప్ రెడ్డి వంగా వివాదం విషయంలో ఆమె దీపికకు సపోర్ట్ చేస్తుందన్న వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో దీనిపై తమన్నా ఓ ఇన్‌స్టా స్టోరీ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇకపై మైసూర్ శాండల్ సోప్‌ను ప్రమోట్ చేయనున్న తమన్నా.. కర్ణాటక ప్రభుత్వంతో పెద్ద డీల్!
ఓటీటీలో తమన్నా సినిమాకు మరింత బూస్ట్.. స్ట్రీమింగ్ వివరాలివే
తెలుగులో తమన్నా రొమాంటిక్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ - ముగ్గురు హీరోయిన్లతో హీరో లవ్...ఆ తర్వాత బ్రేకప్
ప్రైమ్ వీడియోలో తమన్నా మూవీ నయా రికార్డు.. 3 రోజుల్లోనే ఆ అరుదైన మైలురాయి