CM Mamata Bannerji: ముఖ్యమంత్రి పోస్ట్ గురించి ఆలోచించను.. నాకు న్యాయం కావాలి-west bengal cm mamata banerjee has made comments that she is ready to resign post of chief minister ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Mamata Bannerji: ముఖ్యమంత్రి పోస్ట్ గురించి ఆలోచించను.. నాకు న్యాయం కావాలి

CM Mamata Bannerji: ముఖ్యమంత్రి పోస్ట్ గురించి ఆలోచించను.. నాకు న్యాయం కావాలి

Published Sep 13, 2024 11:16 AM IST Muvva Krishnama Naidu
Published Sep 13, 2024 11:16 AM IST

  • ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ డాక్టర్లను ఉద్దేశించి ప్రసంగించిన మమతా బెనర్జీ, భావోద్వేగంతో మాట్లాడినట్లు కనిపించారు. పదవి ముఖ్యం కాదని, వైద్యులకు న్యాయం జరగాలని ఆమె ప్రార్థించారు. జూనియర్ వైద్యులతో చర్చలకు అనేమార్లు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ వారు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని ఆమె మరోసారి స్పష్టం చేశారు.

More