Ajit Doval meets President Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో NSA Ajit Doval కీలక భేటీ-nsa ajit doval meets with putin over russia and ukraine war ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ajit Doval Meets President Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో Nsa Ajit Doval కీలక భేటీ

Ajit Doval meets President Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో NSA Ajit Doval కీలక భేటీ

Sep 13, 2024 10:50 AM IST Muvva Krishnama Naidu
Sep 13, 2024 10:50 AM IST

  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంతకంతకూ పెరుగుతున్న క్రమంలోనే రంగంలోకి భారత్ దిగింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ క్రమంలోనే రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అయ్యారు. మోదీ సూచనలు, సలహాలు పుతిన్ కు దోవల్ తెలియజేశారు. ఈ క్రమంలోనే యుద్ధం వల్ల జరిగిన అనర్థం, భవిష్యత్తు పరిణామాలను దోవల్ వివరించినట్లు తెలుస్తోంది.

More