Men In Saree : చీర కట్టి.. చికాగో వీధుల్లో ఇద్దరు యువకులు-men walk in chicago street with wearing saree see how groom reacts ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Men In Saree : చీర కట్టి.. చికాగో వీధుల్లో ఇద్దరు యువకులు

Men In Saree : చీర కట్టి.. చికాగో వీధుల్లో ఇద్దరు యువకులు

Nov 17, 2022 06:51 PM IST HT Telugu Desk
Nov 17, 2022 06:51 PM IST

  • పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వరుడి ఇద్దరు స్నేహితులు చీర కట్టుకుని చికాగో వీధుల్లో తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చీరకు తగ్గట్టుగానే మ్యాచింగ్ బ్లౌజ్‌లు ధరించి వేడుకగా నడుస్తూ వెళ్లారు. ఇది చూసిన పెళ్లికొడుకు షాక్‌ అయ్యాడు. ఆ తర్వాత తెగ నవ్వుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదెక్కడి ఘోరం బ్రో అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More