Treadmillపై తన ఫిట్‌నెస్ నైపుణ్యాలు ప్రదర్శించిన మంత్రి అనురాగ్-on cam anurag thakur runs on treadmill tries his hand in shooting arena in pune ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Treadmillపై తన ఫిట్‌నెస్ నైపుణ్యాలు ప్రదర్శించిన మంత్రి అనురాగ్

Treadmillపై తన ఫిట్‌నెస్ నైపుణ్యాలు ప్రదర్శించిన మంత్రి అనురాగ్

May 30, 2022 02:25 PM IST HT Telugu Desk
May 30, 2022 02:25 PM IST

కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. జనాలందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. మీ ఫిట్‌నెస్ లెవెల్స్ ఎంత అంటూ ఎప్పుడూ వారిలో ప్రేరణ కల్పిస్తారు. తాజాగా మంత్రి అనురాగ్ పూణేలోని సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మరోసారి తన ఫిట్‌నెస్ నైపుణ్యాలను ప్రదర్శించారు. కొత్తగా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ట్రెడ్‌మిల్‌పై కొద్దిసేపు రన్నింగ్ చేశారు. అనంతరం అక్కడి ఎరినాలో షూటింగ్ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.

More