Divvela Madhuri on Media: తిరుమల ఘటనపై మీడియాపై దివ్వెల మాధురి ఫైర్
- టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి దివ్వెల మాధురి తిరుమలలో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఫోటోలు దిగారు. దీనిపై పలు ఛానళ్లు వార్తలు వేశాయి. దీనిపై మాధురి తీవ్రంగా స్పందించింది. ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఎలా రాస్తారంటూ మండిపడ్డారు. ఒకవేళ అలా అయితే చెబుతామని స్పష్టం చేశారు.