AP Minister Ramprasad Reddy: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు-the minister of that department said about free bus travel in andhra pradesh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Minister Ramprasad Reddy: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

AP Minister Ramprasad Reddy: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

Jun 24, 2024 11:56 AM IST Muvva Krishnama Naidu
Jun 24, 2024 11:56 AM IST

  • ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు పథకం అమలుపై అధ్యయనం చేస్తామని మంత్రి వెల్లడించారు.

More