Clash Between Ycp And Tdp Workers | వైసీపీ మాజీ ఎమ్మెల్యే కారుపై దాడి
- పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, ఆయన అనుచరులను రావడానికి వీళ్లేదని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. శంకర్ రావు, ఆయన అనుచరుల కార్లపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కొందరు టీడీపీ కార్యకర్తలు కార్లపైకి దూసుకెళ్లి దాడి చేశారు.