Pawan Kalyan | పవన్ సహా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులంతా అసెంబ్లీలోకి అడుగుపెడతాం-pawan kalyan on 2024 election ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan Kalyan | పవన్ సహా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులంతా అసెంబ్లీలోకి అడుగుపెడతాం

Pawan Kalyan | పవన్ సహా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులంతా అసెంబ్లీలోకి అడుగుపెడతాం

Mar 15, 2023 01:46 PM IST Muvva Krishnama Naidu
Mar 15, 2023 01:46 PM IST

  • 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ బలివశువు కాబోదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు ప్రయోగాలు చేయమన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో సహా తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా అసెంబ్లీలోకి అడుగు పెట్టేలా ప్రణాళికలున్నాయన్నారు. ఓట్ల కోసం డబ్బులు పంచమన్నారు. ఓటర్లు తమ ఓట్లను తామే కొనుక్కొని, తనికి ఓటు వేయాలన్నారు.

More