Minister Roja Kabaddi | చెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ అంటూ కబడ్డీ ఆడిన మంత్రి రోజా-minister roja kabaddi video viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Roja Kabaddi | చెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ అంటూ కబడ్డీ ఆడిన మంత్రి రోజా

Minister Roja Kabaddi | చెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ అంటూ కబడ్డీ ఆడిన మంత్రి రోజా

Jan 11, 2024 01:19 PM IST Muvva Krishnama Naidu
Jan 11, 2024 01:19 PM IST

  • ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా ఏపీ క్రీడాశాఖ మంత్రి రోజా కబడ్డీ ఆడి సందడి చేశారు. చిత్తూరు జిల్లా నగరిలోని కేవీకే మైదానంలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్రా పోటీలను ఆమె ప్రారంభించారు. అనంతరం క్రికెట్, వాలీబాల్ ఆడారు. క్రీడాకారులను ఉత్సా హపరిచారు. అలాగే కబడ్డీ ఆడి సందడి చేశారు. కబడ్డీ ఆడే సందర్భంగా మంత్రి రోజా ‘చెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ’ అంటూ కూతకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More