Kethi Reddy on the Dharmavaram incident | లెక్కలు సరి చేయటం నాకు చాలా బాగొచ్చు
- ధర్మవరంలో జైలు వద్ద జరిగిన ఘటనపై స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామరెడ్డి మరోసారి స్పందించారు. కారు డ్రైవర్ పై మర్డర్ కేసు నమోదు చేయటం సబబు కాదని అన్నారు. పోలీసులు ఈ విషయంలో మరోసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సత్య కుమార్ ఇవాళ ఉంటారు.. రెండేళ్ల తర్వాత మరో చోటకు వెళ్తారని, స్థానిక నాయకులు విర్ర వీగవద్దని సూచించారు.