Daggupati Suresh at Tirumala | భారతీయుడు 2 మూవీపై తిరుమలలో దగ్గుబాటి సురేశ్ కామెంట్స్
- సినిమా టికెట్ల ధరలు పెంచటం పెద్ద విషయం కాదని,ఎక్కువ మందిని మూవీ చూసేలా చేయాలని సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టికెట్ల ధర విషయంలో మార్పులు చేసుకోవచ్చని పవన్ మీటింగ్ లో జరిగిన విషయాన్ని వెల్లడించారు. భారతీయుడు 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో తామే విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.