AP Election 2024: కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?-congress party announced mla and mp candidates for ap elections ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Election 2024: కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?

AP Election 2024: కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?

Apr 02, 2024 03:56 PM IST Muvva Krishnama Naidu
Apr 02, 2024 03:56 PM IST

  • ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం ప్రకటించింది. మెుదటి జాబితాలో 114 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లతో లిస్ట్ విడుదల చేసింది. అదే విధంగా 5 లోక్‌సభ స్థానాల అభ్యర్థులనూ వెల్లడించింది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీలో ఉండనున్నారు.

More