Chandrababu at Punganuru| నా కార్యకర్తలను ఎంత క్షోభ పెట్టావో.. అంతకు అంత అనుభవించేలా చేస్తా
- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో చంద్రబాబు ప్రజాగళం యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలను హింసించిన పెద్దిరెడ్డిని వదలనని హెచ్చరించారు. పాపాల పెద్దిరెడ్డి అవినీతిని కక్కిస్తానని కార్యకర్తలకు తెలిపారు.