YS Viveka case | వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసిన సీబీఐ!
- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరవకుండా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ వద్ద ఉండటంతో సీబీఐ అధికారులు, పోలీసులు సోమవారం ఉదయమే అక్కడకు చేరుకున్నారు. అవినాష్ అరెస్టుపై కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.