అవినీతి కేసులో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు
అవినీతి కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే అస్వస్థతతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తాను ఆసుపత్రిలో ఉన్నానని, ప్రజలతో మాట్లాడలేకపోతున్నానని ట్వీట్ చేశారు.