YS Sharmila Fires on Bharati : వాళ్లనూ గొడ్డలితో నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్- వైఎస్ భారతికి షర్మిల కౌంటర్
YS Sharmila Fires on Bharati : కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ సీఎం జగన్ సతీమణి భారతి చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మిగత వాళ్లను గొడ్డలితో నరికేయండి. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అంటూ ఫైర్ అయ్యారు.
Sunitha On YS Avinash Reddy : అవినాష్ లాంటి హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు, సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
YS Sharmila in Kadapa : హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే జగనన్నను ఓడించాలి - ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల
YS Sharmila : నా కుటుంబాన్ని చీలుస్తుందని తెలుసు, కడప నుంచి పోటీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Viveka Case : ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్!