Vizag KGH | కేజీహెచ్‌లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడ్డ కష్టం-a father struggled for the health of his premature baby in kgh in vizag ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vizag Kgh | కేజీహెచ్‌లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడ్డ కష్టం

Vizag KGH | కేజీహెచ్‌లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడ్డ కష్టం

Jun 19, 2024 02:32 PM IST Muvva Krishnama Naidu
Jun 19, 2024 02:32 PM IST

  • కేజీహెచ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్ భుజంపై ఓ తండ్రి మోసుకెళ్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ ఘటన విశాఖపట్నం కేజీహెచ్‌ ప్రసూతి ఆస్పత్రిలో జరిగింది. శిరీష అనే మహిళ నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువును ICUలో ఉంచాలని వైద్యులు చెప్పారు. అయితే షిఫ్ట్ చేయడానికి ఆసుపత్రి సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి.. నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడిచారు. తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకొని ఆమె వెంట వెళ్లారు.

More