విజయ్ దేవరకొండను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు.. మరీ ఎక్కువగా అపార్థం చేసుకున్నారు: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్
విజయ్ దేవరకొండను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని అన్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. నిజానికి అతన్ని నేరుగా కలిస్తే అసలు ఆ వ్యక్తి ఇతడేనా అన్న సందేహం కలుగుతుందని అతడు అనడం విశేషం.
ఆగస్టు 2025 వీసా బులెటిన్ విడుదల చేసిన యూఎస్సీఐఎస్; భారతీయులకు ఊరట
తెలంగాణ 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి పారిశ్రామికవేత్తల సహకారం కావాలి : సీఎం రేవంత్ రెడ్డి