IRCTC Kerala Tour Package : కేరళకు వెళ్తే నసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి వాతావరణం ఇట్టే నచ్చేస్తుంది. కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది.
ప్రకృతి అందాలకు కేరాఫ్ గా ఉండే కేరళను చూసేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం మంచి ప్యాకేజీలు అందిస్తోంది. తక్కవ ధరలో వెళ్లి రావొచ్చు. చాలా ప్రదేశాలు తిరిగి రావొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి రైలులో వెళ్లాల్సి ఉంటుంది. గుంటూరు జంక్షన్, హైదరాబాద్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ నుంచి టైన్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ… 9 జూలై, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది.