Hyderabad Artificial Beach : ఇక హైదరాబాద్‌లో కూడా ‘బీచ్'- ఫుల్ మస్తీ! ఎక్కడో తెలుసా?
హైదరాబాద్ శివారులో ఒక కృత్రిమ బీచ్ అభివృద్ధికి రంగం సిద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని కొత్వాల్‌గూడలో 35ఎకరాల్లో, రూ.225కోట్ల వ్యయంతో ఈ ఆర్టిఫీషియల్ బీచ్‌ని అభివృద్ధి చేయనున్నారు.