బడ్జెట్ ధరలో అలెప్పీ, మున్నార్ ట్రిప్ - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 06, 2024

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. 

image credit to unsplash

 5 రాత్రులు, 6 రోజుల టూర్(అలెప్పీ, మున్నార్) ప్యాకేజీ ఇది. 

image credit to unsplash

హైదరాబాద్ - అలెప్పీ  టూర్ జనవరి 16, 2024 తేదీన అందుబాటులో ఉంది.

image credit to unsplash

అలెప్పీ టూర్ లో భాగంగా... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు తొలిరోజు ప్రయాణం మొదలవుతుంది. 

image credit to unsplash

హైదరాబాద్ - అలెప్పీ టూర్ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 33,480గా ఉంది.

image credit to unsplash

అలెప్పీ టూర్ ప్యాకేజీలో 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు టికెట్ ధరలు వేర్వురుగా ఉన్నాయి.

image credit to unsplash

అలెప్పీ టూర్ ప్యాకేజీని www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to unsplash

అమ్మో సమ్మర్!​ మీ పెట్స్​కి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

pixabay