TS Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే!-hyderabad ts inter 1st and 2nd year results 2024 direct link tsbie cgg popular websites display results easily ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే!

TS Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే!

Bandaru Satyaprasad HT Telugu
Apr 23, 2024 10:40 PM IST

TS Inter Results 2024 : ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదల కాగానే విద్యార్థులు సులభంగా రిజల్ట్స్ తెలుసుకునే వెబ్ సైట్లు ఇవే.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే!
తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే!

TS Inter Results 2024: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కానున్నాయి. దాదాపుగా 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు హైదరాబాద్ లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల చేస్తారు.

ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్లతో పాటు హెచ్.టి.తెలుగు https://telugu.hindustantimes.com/telangana-board-result వెబ్ సైట్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్ ఫస్టియర్ (TS Inter First Year) డైరెక్ట్ లింక్:

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024

ఇంటర్ సెకండియర్ (TS Inter Second Year) డైరెక్ట్ లింక్:

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result-2024

తెలంగాణ ఇంటర్ వొకేషనల్ ఫస్టియర్ (TS Inter Vocational First Year) డైరెక్ట్ లింక్

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result-2024

తెలంగాణ ఇంటర్ వొకేషనల్ సెకండియర్ ఫలితాల (TS Inter Vocational Second Year) డైరెక్ట్ లింక్:

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result-2024

సింగిల్ క్లిక్ తో క్షణాల వ్యవధిలో విద్యార్థులు తెలుసుకోవచ్చు.

బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కాగానే... ముందుగా రిజల్ట్స్ తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న వెబ్ సైట్లు విద్యార్థుల సౌలభ్యం కోసం అందిస్తున్నాం.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఇక్కడ చూడండి

 

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇక్కడ చూడండి

 

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

 

తెలంగాణ ఇంటర్ సెకండియర్ వొకేషనల్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్లు

https://tsbie.cgg.gov.in/home.do

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు(TS Inter Exams 2024) నిర్వహించారు. ఈ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. గతేడాది కంటే 15 రోజుల ముందుగానే ఈసారి ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్లతో పాటు అన్ని మీడియా, విద్యా వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం