Hyderabad NALSAR University Admissions: హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆగస్టు 10ని తుది గడువుగా నిర్ణయించారు.
కోర్సులు : ఎంఏ (ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ లా, స్పేస్ అండ్ టెలికమ్యూనికేషన్ లా, మారిటైం లా , ఎనిమల్ ప్రొటెక్షన్ లా, కార్పొరేట్ లా
అర్హత - డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
కాలవ్యవధి: రెండేండ్లు
అడ్వాన్స్‌డ్ డిప్లొమా: సైబర్ లా, మీడియా లా, ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా, కార్పొరేట్ టాక్సేషన్, జీఐఎస్, ఎవిషయన్ లా,
అర్హత - డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
కాలవ్యవధి: ఏడాది
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 10, 2023
వెబ్‌సైట్: https://apply.nalsar.ac.in
మెయిల్ - deadmissions@nalsar.ac.in.