ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ టెస్టులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇవాళ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 14వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈనెల 21వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
TG LAWCET Counselling 2025 : టీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు - ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య వివరాలు
టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ 2025 : ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్ కాపీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఏపీలో పీహెచ్డీ అడ్మిషన్లు : ఇవాళ్టి నుంచే ఆన్ లైన్ దరఖాస్తులు - నవంబరులో ఎంట్రెన్స్ పరీక్షలు
టీజీ ఐసెట్ ప్రత్యేక విడత ప్రవేశాలు - వెబ్ ఆప్షన్లకు ఇవాళే చివరి తేదీ, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?