వివో టీ2 ప్రో లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలివే!
- వివో సంస్థ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. అదే వివో టీ2 ప్రో. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
- వివో సంస్థ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. అదే వివో టీ2 ప్రో. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
ఇందులో టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, ఇన్- డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్ వంటివి ఉన్నాయి. 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే దీని సొంతం.
(2 / 5)
వివో టీ2 ప్రో రేర్‌లో 64ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ బొకే కెమెరా సెటప్ వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా లభిస్తోంది.
(3 / 5)
ఈ గ్యాడ్జెట్లో 4ఎన్ఎం డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఫన్‌టచ్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.
(4 / 5)
ఈ మోడల్లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. 5జీ, డ్యూయెల్ సిమ్, వైఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు