తెలుగు న్యూస్ / ఫోటో /
Makar Sankranti 2023 : శని, రాహు దోషాల నుంచి విముక్తి కావాలంటే.. సంక్రాంతి రోజు ఇవి చేయండి..
Things to do on Makar Sankranti 2023 : ప్రతి సంవత్సరం.. మకర సంక్రాంతి రోజున కొన్ని గ్రహాల దోషాల నుంచి బయటపడాలి అంటే.. కొన్ని వస్తువులను దానం చేస్తారు. అయితే శని, రాహు దోషాల నుంచి విముక్తి పొందడానికి కొన్ని వస్తువులు దానం చేయాలి అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 5)
హిందూ పురాణాలలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగ. అయితే మకర సంక్రాంతి రోజు కొన్ని పనులు చేస్తే.. శని, రాహు దోషాలను పోగొట్టుకోవచ్చు అంటున్నారు.
(2 / 5)
హిందూ మతంలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేసి సూర్య భగవానుని పూజించడం మంచిది.
(3 / 5)
శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే మకర సంక్రాంతి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. మరి ఎలాంటి వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(4 / 5)
అలాగే మకర సంక్రాంతి రోజు నువ్వులు దానం చేయాలి. నువ్వులను దానం చేయడం వల్ల శనిదోషం తొలగిపోతుందని కూడా నమ్ముతారు. ప్రస్తుతం కొన్ని రాశుల వారు శనిగ్రహ ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిని దానం చేయడం వల్ల శనిగ్రహ కోపం నుంచి పాక్షిక ఉపశమనం లభిస్తుంది.
ఇతర గ్యాలరీలు