Maxwell-Vini Wedding Party | మ్యాక్స్‌వెల్-వినీ వెడ్డింగ్ పార్టీ ఫొటోలివిగో..!-these are the pictures of maxwell and vini wedding party ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Maxwell-vini Wedding Party | మ్యాక్స్‌వెల్-వినీ వెడ్డింగ్ పార్టీ ఫొటోలివిగో..!

Maxwell-Vini Wedding Party | మ్యాక్స్‌వెల్-వినీ వెడ్డింగ్ పార్టీ ఫొటోలివిగో..!

Apr 30, 2022, 04:18 PM IST Maragani Govardhan
Apr 30, 2022, 04:18 PM , IST

  • ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.. భారతీయ మూలాలున్న వినీ రామన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో తరఫునలో ఐపీఎల్‌లో ఆడుతున్న మ్యాక్సీ.. ఇటీవలే తన సహచర ఆటగాళ్లకు వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఆర్సీబీ బయౌబబుల్‌లో ఆతిథ్యం ఇవ్వగా.. సహచర ఆటగాళ్లు హాజరై పార్టీలో సందడి చేశారు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ తమిళనాడు చెన్నై మూలాలున్న వినీ రామన్‌ను మార్చి 27న వివాహం చేసుకున్నాడు.

(1 / 8)

మ్యాక్స్‌వెల్-వినీ ఏప్రిల్ 27న ఆర్సీబీ బయోబబుల్‌లో తన ఆటగాళ్లు ఆతిథ్యం ఇచ్చారు. ఈ పార్టీకి విరాట్ కోహ్లీ సహా ఇతర టీమ్ మేట్స్ కూడా హాజరయ్యారు.

(2 / 8)

మ్యాక్స్‌వెల్-వినీ రామన్ 2020లోనే నిశ్చితార్థం చేసుకోగా.. లాక్‌డౌన్ అంతా ముగిసి నిశ్చితార్థం అయిన రెండేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు.

(3 / 8)

ఈ వెడ్డింగ్ పార్టీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వివిధ రకాల కూర్తా, పైజామాలను ధరించి కనిపించారు.

(4 / 8)

మ్యాక్స్‌వెల్-వినీ వెడ్డింగ్ పార్టీ నలుపు రంగు కుర్తాలో కనిపించాచు మన రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ.

(5 / 8)

ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ గులాబీ రంగు కుర్తా ధరించగా.. ఆయన భార్య చీరకట్టులో అచ్చమైన భారతీయ మహిళగా కనవిందు చేసింది. ఈ దంపతులు తమ కుమార్తేతో కలిసి పార్టీకి హాజరయ్యారు.

(6 / 8)

ఈ పార్టీలో ఆర్సీబీ ఆటగాళ్లు పుష్ప చిత్రంలో ఊ అంటావా.. ఊ ఊ అంటావా పాటకు స్టెప్పులేశారు.

(7 / 8)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లలో ఈ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఫొటోలను పంచుకుంది.

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు