Natures Secret: అంతుచిక్కని ప్రకృతి రహస్యం.. ములుగు అడవుల్లో వందల ఎకరాల్లో చెట్లు కూలినా ఒక్క జీవి ప్రాణం పోలేదు..
- Natures Secret: వేల సంఖ్యలో చెట్లు నేలకూలిన ప్రదేశంలో ఒక్క జీవి కూడా ప్రాణం కోల్పోలేదు. ఆగస్టు 3న ములుగు జిల్లా తాడ్వాయి-మేడారం అడవుల్లో 50వేల భారీ వృక్షాలు నేలకూలాయి. వందల ఎకరాల్లో వృక్ష సంపద నేల కొరిగింది.నష్టాన్ని అంచనా వేస్తున్న అటవీ శాఖను ఒక్క జీవి, కూడా ప్రాణాలు కోల్పోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Natures Secret: వేల సంఖ్యలో చెట్లు నేలకూలిన ప్రదేశంలో ఒక్క జీవి కూడా ప్రాణం కోల్పోలేదు. ఆగస్టు 3న ములుగు జిల్లా తాడ్వాయి-మేడారం అడవుల్లో 50వేల భారీ వృక్షాలు నేలకూలాయి. వందల ఎకరాల్లో వృక్ష సంపద నేల కొరిగింది.నష్టాన్ని అంచనా వేస్తున్న అటవీ శాఖను ఒక్క జీవి, కూడా ప్రాణాలు కోల్పోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 16)
ప్రకృతివిపత్తులు, ఆకస్మికంగా సంభవించే మార్పులు, వాతావరణ సూచనలు మనుషుల కంటే పశుపక్ష్యాదులకే ముందు తెలుస్తాయని మరోసారి రుజువైంది. ములుగు జిల్లా తాడ్వాయి-మేడారం అడవుల్లో గత నెల 31న వందల ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలు నేలకొ రిగాయి.
(2 / 16)
భూ ప్రకంపనలు, వాతావరణం లో మార్పులు ముందే పసిగట్టి చెట్లు కూలడానికి ముందే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయని భావిస్తున్నారు.
(3 / 16)
టోర్నడో వంటి పెనుగాలి విరుచుకుపడి అడవికి తీవ్ర నష్టం కలిగించిందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.భూ ప్రకంపనలు, వాతావరణం లో మార్పులు ముందే పసిగట్టి చెట్లు కూలడానికి ముందే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయని భావిస్తున్నారు.
(4 / 16)
పెనుగాలులకు పడిపోయిన, విరిగిన చెట్ల కొలతలు తీసుకుంటూ.. వాటికి నంబర్లు వేస్తూ అటవీ సిబ్బంది సర్వే చేస్తున్నారు.
(6 / 16)
వన్యప్రాణులకు ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే గుణంతోనే అవి సురక్షితంగా బయటపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
(7 / 16)
ప్రకృతివిపత్తులు, ఆకస్మికంగా సంభవించే మార్పులు, వాతావరణ సూచనలు మనుషుల కంటే పశుపక్ష్యాదులు, వన్యమృగాలకే ముందు తెలుస్తాయని మరోసారి రుజువైంది.
(9 / 16)
ఏటూరునా గారం అభయారణ్యం పరిధిలో ఉన్న అడవుల్లో జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి దున్నలు. నీలుగాయిలు, కొండ గొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడుతలు, వివిధ రకాల పక్షులు, బోలెడు జంతుజాలం ఉంటాయి..
(10 / 16)
పెనుగాలులకు ఎన్నో ఏళ్ల వయసు ఉన్న చెట్లు సైతం కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి.రెండు గంటల వ్యవధిలో దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వృక్షాలు నేలకొరిగినట్టు అటవీశాఖ అంచనా వేసింది...
(11 / 16)
రెండు గంటల వ్యవధిలో దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వృక్షాలు నేలకొరిగినట్టు అటవీశాఖ అంచనా వేసింది...
(13 / 16)
ములుగు అడవుల్లో భారీగా అటవీ సంపదకు నష్టం వాటిల్లినా., ఒక్క వన్య ప్రాణికి కూడా ప్రాణాలు కోల్పోయిన ఆనవాళ్లు కనిపిం లేదు.
(14 / 16)
భారీగా అటవీ సంపదకు నష్టం వాటిల్లినా., ఒక్క వన్య ప్రాణికి కూడా ప్రాణాలు కోల్పోయిన ఆనవాళ్లు కనిపిం లేదు.
(15 / 16)
రెండు గంటల వ్యవధిలో వీచిన గాలులకు దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వృక్షాలు నేలకొరిగినట్టు అటవీశాఖ అంచనా వేసింది...
ఇతర గ్యాలరీలు