Telangana Tourism : అరకు లోయను తలపించే 'అనంతగిరి హిల్స్' చూశారా..! మీకోసమే ఈ ఒక్క రోజు టూర్ ప్యాకేజీ, ధర చాలా తక్కువ-telangana tourism operated ananthagiri hills tour from hyderabad package details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Telangana Tourism : అరకు లోయను తలపించే 'అనంతగిరి హిల్స్' చూశారా..! మీకోసమే ఈ ఒక్క రోజు టూర్ ప్యాకేజీ, ధర చాలా తక్కువ

Telangana Tourism : అరకు లోయను తలపించే 'అనంతగిరి హిల్స్' చూశారా..! మీకోసమే ఈ ఒక్క రోజు టూర్ ప్యాకేజీ, ధర చాలా తక్కువ

Sep 27, 2024, 06:46 PM IST Maheshwaram Mahendra Chary
Sep 27, 2024, 06:46 PM , IST

  • Hyderabad to Ananthagiri Hills: అరకు లోయ అందాలను తలపించే అనంతగిరి హిల్స్ చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వీకెండ్స్ లో మాత్రమే  అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా వెళ్తారు. టికెట్ ధర రూ. 1800గా ఉంది.

హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ చూశారా..? ఈ వర్షాకాలం సీజన్ లో అక్కడి అందాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ప్రకృతి, పచ్చదనం చూసి మైమరిచిపోవాల్సి ఉంటుంది. .ఈ ప్రాంతాన్ని తెలంగాణ అరకులోయగా అభివర్ణించవచ్చు.

(1 / 7)

హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ చూశారా..? ఈ వర్షాకాలం సీజన్ లో అక్కడి అందాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ప్రకృతి, పచ్చదనం చూసి మైమరిచిపోవాల్సి ఉంటుంది. .ఈ ప్రాంతాన్ని తెలంగాణ అరకులోయగా అభివర్ణించవచ్చు.(IMage source @tg_tourism)

ఈ అద్భుతమైన ప్రాంతాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం వన్ డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తుంది. వీకెండ్స్ శనివారం, ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

(2 / 7)

HYDERABAD TO ANANTHAGIRI  BACK ONE DAY PACKAGE TOUR’ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ఈ ప్యాకేజీ కనిపిస్తుంది. 

(3 / 7)

HYDERABAD TO ANANTHAGIRI  BACK ONE DAY PACKAGE TOUR’ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ఈ ప్యాకేజీ కనిపిస్తుంది. (Image Source @DrRanjithReddy Twitter)

షెడ్యూల్ వివరాల ప్రకారం… మార్నింగ్ 9 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అనంతగిరి చేరుకుంటారు. మొదటగా అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. 12.30 PM to 01.30 PM - ఫారెస్ట్ విజిట్ ఉంటుంది.01.30 PM to 02.30 PM - హరిత హోటల్ లో లంచ్ ఉంటుంది. 

(4 / 7)

02.30 PM నుంచి 04.30 PM - గేమ్స్ ఉంటాయి. 04.30 PM నుంచి 05.00 PM - టీ, స్నాక్స్ ఇస్తారు. సాయంత్రం 5.00  గంటలకు అనంతగిరి నుంచి బయల్దేరుతారు. 8.00 PM - హైదరాబాద్ చేరుకోవటంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.

(5 / 7)

02.30 PM నుంచి 04.30 PM - గేమ్స్ ఉంటాయి. 04.30 PM నుంచి 05.00 PM - టీ, స్నాక్స్ ఇస్తారు. సాయంత్రం 5.00  గంటలకు అనంతగిరి నుంచి బయల్దేరుతారు. 8.00 PM - హైదరాబాద్ చేరుకోవటంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.

హైదరాబాద్ - అనంతగిరి టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 1800, పిల్లలకు రూ. 1440గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ బుకింగ్ కోసం  https://tourism.telangana.gov.in/   వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.ఏమైనా సందేహాలు ఉంటే  9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. 

(6 / 7)

 హైదరాబాద్ - అనంతగిరి టూర్ ప్యాకేజీ లింక్  : https://tourism.telangana.gov.in/package/hyderabadananthagiri 

(7 / 7)

 హైదరాబాద్ - అనంతగిరి టూర్ ప్యాకేజీ లింక్  : https://tourism.telangana.gov.in/package/hyderabadananthagiri 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు