(1 / 7)
Tamannaah Bhatia: కృష్ణాష్టమి వస్తున్న తరుణంలో మిల్కీ బ్యూటీ తమన్నా మోడ్రన్ రాధలా మెరిసిపోయింది. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ ను ఆమె గురువారం (ఆగస్ట్ 22) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(Instagram/@tamannaahspeaks)(2 / 7)
Tamannaah Bhatia: అడవిలో చెట్టు కింద కృష్ణుడి కోసం వేచి చూస్తున్న రాధలా చేసిన ఈ ఫొటోషూట్ లో తమన్నా స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.
(Instagram/@tamannaahspeaks)(3 / 7)
Tamannaah Bhatia: ఓ యువరాణిలా కనిపిస్తున్న తమన్నా ఈ ఫొటోషూట్ కోసం లైట్ బ్లూ లెహెంగా, పింక్ బ్లౌజ్ లో ముస్తాబైంది.
(Instagram/@tamannaahspeaks)(4 / 7)
Tamannaah Bhatia: మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు ఈ సాంప్రదాయ దుస్తుల్లోనూ తాను ఎంతో అందంగా కనిపించగలనని తమన్నా ఈ ఫొటోషూట్ తో నిరూపిస్తోంది.
(Instagram/@tamannaahspeaks)(5 / 7)
Tamannaah Bhatia: దేశమంతా సోమవారం (ఆగస్ట్ 26) శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్న తరుణంలో తమన్నా ఇలా రాధలా కనిపించి మురిపించింది.
(Instagram/@tamannaahspeaks)(6 / 7)
Tamannaah Bhatia: మోడ్రన్ రాధలా తమన్నా లుక్ అదిరిపోయిదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(Instagram/@tamannaahspeaks)ఇతర గ్యాలరీలు